నాకొక చిట్టి పొట్టి బాగ్ ఉంది
బాగ్‌లో ఎన్నో మందులు ఉన్నయ్
తబ్లెట్ తూబ్లెట్ తొనిక్కులు ఇచేస్తా
ఎయంగ్, ఇంజెక్షన్ ఇచేస్తా
గుండె తీసి గుండెను పెట్ట్స్‌థ
రూగాళన్ని తగ్గిస్తా.
నాకుండి అక్కా
చక్కని చుక్కా
శెనగపప్పు చెక్క
మిగాలాకుండా మెక్క
నాన్న చీల్చు డొక్కా
అమ్మ పట్టు రెక్క
కుదిరే అక్కా తిక్క
బుర్ుు పిట్ట బుర్రు పిట్ట
తుర్రు మన్నది
పడమాటింది కాపురం చెయ్యన్ననది
అత్త తేచ్ిన కోత చీర కట్టన్నంది
మామ తేచ్ిన మల్లె పూలు మూడువాన్నంది
మొగుడి చేత మొట్టి కాయ తింటాన్నంది
చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది
ముందు చూపు ఉన్నది
పొడుపు లోన మిన్నది
పొడుపు లోన మిన్నది
మయ తెలుగు తల్లి కి మల్లె పూ దండ
మయ కన్నా తల్లి కి మంగళారతులు
కడుపు లో బంగారు కాను చూపు లో కరుణ
చిరు నవ్వు లో సిరులు దొరలించు మయ తల్లి
గల గల గోదారి కదలి పోతుంటేనూ
బైయర బైయర కృష్ణమ్మ పరుగులిదుతుంటేనూ
బంగారు పంటలె పండుతాయి
మూరి పాల ముత్యాలు దొరాలుతాయి
అమరావతి నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతు లో తరాదు నాధలు
తిక్కన్న కాలము లో తీయంధనాలు
నిత్యమి నిఖీలామి నిలిచి ఉండే ఢాకా
నీ పాత లే పడుతాం
నీ ఆటలే ఆధుతం
జై తెలుగు తల్లి
జై తెలుగు తల్లి
జ಼ోన్న్య్ జానీ జగ్గయ
మంచం కింద మామయ్య
చుట్టలోచారు లేవయ్యాా
సినెమాకెళ్డాం రావయ్యా
డబ్బులు లేవు గిబ్బూలు లేవు
పో పో వయ్య పుల్లయాఆ
నారాయణ నారాయణ నక్క తోక
నా మొగుడు తెచ్ాడు కోఠో కోక
నేనెందుకుంటాను కట్టుకొక :ప్
ఎన్నాళ్లు ఉంతుంధీ చిరిగిపోక
మయ అత్త ఉంటుందా మోట్తుకొక
చెట్టు మీద కకమ్మ కౌవ్ కౌవ్ కౌవ్
కొమ్మ ంీధా కోకిలమ్మ కుకుకూకూ
ఇంటిలో న పీచుక పిల్ల పీచుక్ పీచుక్
ఆకు చాటు రామచిలుక రామ రామ
ఉట్టి మీద పిల్లి పిల్ల మీయౌ మీయౌ మీయౌ
వీధి లో న కుక్క పిల్ల భోవ్ భోవ్ భోవ్
ఉయ్యాల్లో బుల్లి పాప క్యార్ క్యార్ క్యార్
గోడ మీద గడియారం టిక్ టిక్ టిక్
వ్యాచ్ వ్యాచ్ రైలు బండి
బండి లో న మామ వ్యాచ్
వచిన మామ టీవీ తెచే
టీవీ లో న బొమ్మ వ్యాచ్
బొమ్మ పేరు ఆచమ్మ
నా పేరు బుచామ్మ
కకమ్మ నలుపు కారు మబ్బు నలుపు
కొంగమ్మ తెలుపు కోడి గుడ్డు తెలుపు
చిలకమ్మ పచాన చెట్లన్ని పచాన
దాసాని ఎరుపు దానిమ్మ ఎరుపు
ఆకు కావాలా పువ్వు కావాలా?
పువ్వు కావాలి
పువ్వు కావాలా పండు కావాలా?
పండు కావాలి
పండు కావాలా లడ్డు కావాలా?
లడ్డు కావాలి
లడ్డు కావాలా అమ్మ లావలా?
అమ్మ కావాలి నాకు అమ్మే కావాలి
ఒకటి ఒకటి ఒకటి మానవులంత ఒకటి
రెండు రెండు రెండు మంచి, చేదులు రెండు
మూడు మూడు మూడు జెండా రంగులు మూడు
నాలుగు నాలుగు నాలుగు వేదాలు మనకి నాలుగు
అయిదు అయిదు అయిదు చేతికి వెళ్లు అయిదు
ఆరు ఆరు ఆరు ఋతువులు మనకి ఆరు
ఆఏదు ఆఏదు ఆఏదు వారానికి రోజులు ఆఏదు
ఎనిమిది ఎనిమిది ఎనిమిది దిక్కులు, మూలాలు ఎనిమిది
తొమ్మిది తొమ్మిది తొమ్మిది గ్రహాల కూటమి తొమ్మిది
పది పది పది పాపాలు పదే పాత ఇది.
చిట్టి చిట్టి చెల్లెమ్మ
పలక బలపం తేవ్మ్మా
అక్షరాలు నేర్వమ్మా
చద్ువు బాగా చద్ూవామ్మా
తేలేవిని బాగా పెంచంమ
ఇంటికి పేరు తేవ్మ్మా
ఆడుదాం...పాడుదాం
అళ్లారెంతో చేయుడం...
గెంతుదం దూకుడం
గమ్మత్టెంతో చేయుడం..
పుండుడం పూనుదమ్
గుంజానలు తీయుడం..
పరుగుడాం పట్టుడం
గుంజికాయ గుంజుదాం..
బావ బావ పన్నెరు
బావను పట్టుకు తన్నేరు
వీధి వీధి తిప్పేరు
వీశేడు గంధం పుసేరు.
భుజా భుజా రేకుల పీళ్లుందా
బుజ్జ రేకుల పీళ్లుందా
స్వమయ్ దండల పీళ్లుందా
స్వరాజ్యం ఇచే పీళ్లుందా
బుజ్జి మేక బుజ్జి మేక
ఎడికి వెల్టివి?
రాజు గారి తోట లోన మెటా కెళ్టిని
రాజు గారి తోట లోన ఏమీ చెస్తివి?
రాణి గారి పూల చెట్ల సొగసు చూస్తినీ
బుర్రు పిట్ట బుర్రు పిట్ట తుర్రు మన్నది
పడమతింటి కాపురం చెయ్యనన్నది
అత్త తేచ్ిన కోత కోక కట్టణన్నది
మామ తేచ్ిన మల్లేపూలు మూడవనన్నది
మోగూని చేత మొట్టికాయ తింటానన్నది.
చల్ చల్ గుర్రం చలాకీ గుర్రం
రాజు ఎక్కే రంగుల గుర్రం
రాణి ఎక్కే డెను గుర్రం
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే కోటి పూలు తెవె
బందెక్కి రావే బంతిపూలు తీవే
తెరు మీద రావే టీనే పట్టు తీవే
పళ్ళకి లో రావే పాలు పెరుగు తీవే
పరుగెత్తి రావే పనశపండు తీవే
నా మాట వినవే నట్టింట పెట్టావే
అన్నిటినీ తీవే అబ్బాయి కియ్యవే
చెమ్మ చెక్క చారదేసీ మొగ్గ
ఆత్ట్లు పొయ్యంగా ఆరగించంగా
ముత్యాల చెమ్మాచెక్క ముగ్గు లేయంగా
రత్నాల చెమ్మాచెక్క రంగు లేయంగా
పండిట్లో అమ్మాయి పెళ్లి చెయ్యంగా
చేత వెన్న ముద్ద
చెంగాలువ పూదండ
బంగారు మొలతాడు
పట్టు దత్టీ
సండే తాయతులు
సారి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణ
నిన్నే చేరి కోలుతూ
కోతి బావకు పెళ్ళంట
కొండ కోన విదిదంతా
కుక్క నక్కల విందంటా
ఏనుగు వడ్డన చేయునట
ఎలుగు వింతగా చూచేనాత
కోడి కాకుల కకంమ్మా
కోతి పెళ్ళికి పాటంత
నెమాళ్లు నాట్యం చేయునట
ఒంటెలు డోలు వాయునాట
ఊరంత శుభలేకాలత
వచెవరికి విందంతా
పెళ్లి పీటల పై కోతి బావ .. పల్లికిలుచునత.. హేహేహీ
కాకి ఒకటి నీలకై కావ్ కావమని అరిచేను
అడవి అంత తిరుగుతూ అలసీసోలసి పోయేను
చిన్న మూతి కూజా అదుగుఉన్‌న నీరు
కన్నులారా చూచేను.. మనసారా తాగేనుుు
ఒప్పులాకుప్ప వయ్యారి భామా
సన్న బీయాం ఛాయ పప్పు
మినప పప్పు మెంతి పిండి
మినప పప్పు మీరక బియ్యం
గతి బెల్లం కావాడి నెయ్యి
గుప్పెడు తింటే కులూకాలడే
గుప్పెడు తింటే అనాడమంది
ఒప్పులాకుప్ప వయ్యారి భామా
సన్న బీయాం ఛాయ పప్పు
చిట్టి చిలకమ్మ,
అమ్మ కొట్టిందా,
తోట కెళ్లవా,
పండు తెచావా,
గూట్లూ పెట్టావా,
గుత్టుకునా మింగావా.
చల్ చల్ గుర్రం
చెలకి గుర్రం
రాజు ఎక్కే రంగుల గుర్రం
రాణి ఎక్కే జీనూ గుర్రం
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏదిస్తే నీ కల్లా నీలాలు కారు
నీలాలు కారితే నే చూడలేను
పాలైన కారవే బంగారు కనులా..
చందమామ రావే
జాబిల్లి రావే
కొండెక్కి రావే
కోటి పూలు తెవె
బండి ఎక్కి రావే
బంతి పూలు తెవె
ఒలావని పండు ఒళ్ళో ఉంచుకుని
ఒలిచిన పండు చేత పాచుకుని
వెండి గిన్నె లో వెన్న వేసుకుని
పసిడి గిన్నె లో పాలు పూసుకుని
అమ్మై నువ్వు తిండూరు గాని
చందామా రావే
జాబిల్లి రావే...
వెర్రి వెర్రి గుమాడి పండు వెర్రి పేరు ఏమీ "ఆకాశం"
ఆకాశం ధగి పో..
వెర్రి వెర్రి గుమాడి పండు వెర్రి పేరు ఏమీ "చేటు"
చెట్టు ధగి పో...
ఏకడ ఉన్న దొంగలు అకడఎయ గుప్చుప్...
- All files are for promotional Purpose only.
- Making CD's and selling them is illegal.
- Files are NOT hosting by this domain.
- Delete from your PC after you use them.
- Buy Originals..